సిఎం ప‌ద‌వికి నారా చంద్ర‌బాబు రాజీనామా

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 12:03 PM

సిఎం ప‌ద‌వికి నారా చంద్ర‌బాబు  రాజీనామా

ఈ రోజు సాయంత్రం సిఎం ప‌ద‌వికి నారా చంద్ర‌బాబు నాయుడు రాజీనామా చేయ‌నున్నా‌రు. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్‌కు త‌న రాజీనామా లేఖ‌ను చంద్ర‌బాబు నాయుడు అంద‌జేయ‌నున్నా‌రు..సాయంత్రం 4 గంటలకు ఆయన సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం. రాజీనామా లేఖను ఫ్యాక్స్‌ ద్వారా చంద్రబాబు గవర్నర్‌కు పంపించనున్నారు. ప్రస్తుతం అందుతున్న కౌంటింగ్‌ సరళిని చూసుకుంటే 150కిపైగా సీట్లతో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగించబోతోంది





Untitled Document
Advertisements