పోర్న్ వీడియో చూసి ఆపుకోలేక పైపుతో కానిచ్చేశాడు...చివరికి...!

     Written by : smtv Desk | Fri, May 24, 2019, 04:55 PM

పోర్న్ వీడియో చూసి ఆపుకోలేక పైపుతో కానిచ్చేశాడు...చివరికి...!

మలేసియా: ఓ పదహారేళ్ళ కుర్రాడు ఓ పాడుపనికి పాల్పడ్డాడు. మలేసియాకు చెందిన ఓ కుర్రాడికి పోర్న్ వీడియోలు చూసే అలవాటుంది. దీంతో అతడు ఒక రోజు పోర్న్ వీడియో చూసి తట్టుకోలేక బయటకెళ్లి అక్కడ కనిపించిన ఓ సీవర్ పైపును తన కోరిక తీర్చుకోవడానికి ఉపయోగించుకోవాలని అనుకున్నాడు. ఆతృతమీద ఉన్న ఆ కుర్రాడు అనుకున్నదే తడవుగా ఆ పైపుతో శృంగారంలో పాల్గొన్నాడు.అయితే తన వికృతచేష్ట మధ్యలో ఉండగా అతని మర్మాంగం ఆ పైపులో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా అది బయటకు రాకపోవడంతో ఓపిక నశించి సాయం కోసం గట్టిగా అరిచాడు. ఆ అరుపులు విని బయటకొచ్చిన అతని కుటుంబసభ్యులు అతని పరిస్థితిని చూసి షాకయ్యారు.వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేయగా అక్కడకు వచ్చిన వైద్యబృందం.. ఆ పైపును వృత్తాకారంలో ఉండే మెషీన్ రంపంతో కోసి, పైపును తీసివేసారు. అయితే అప్పటికే ఆ కుర్రాడి మర్మాంగం బాగా వాచిందని, అతను తీవ్రనొప్పితో బాధపడుతున్నాడని వైద్యులు చెప్పారు.





Untitled Document
Advertisements