ఎంఐ సూపర్ సేల్....రూ.6,500 వరకు తగ్గింపు

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 06:53 PM

ఎంఐ సూపర్ సేల్....రూ.6,500 వరకు తగ్గింపు

షావోమి కంపెనీ ఎంఐ సూపర్ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా కస్టమర్లు రూ.6,500 వరకు తగ్గింపు పొందొచ్చు అలాగే ఎక్స్చేంజ్ రూపంలో రూ.3,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఎంఐ వెబ్‌సైట్‌లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రెడ్‌మి 6 ఫోన్‌ను రూ.7,499కు కొనొచ్చు. దీని అసలు ధర రూ.8,999. రెడ్‌మి 6 ప్రో ఫోన్‌ను రూ.10,999కు కాకుండా రూ.8,999కు కొనొచ్చు. ఎంఐ ఏ2 ఫోన్‌ రూ.10,999కు అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.17,499. ఈ ఫోన్‌పై రూ.6,500 వరకు తగ్గింపు పొందొచ్చు. రెడ్‌మి వై2 ఫోన్ ధర రూ.8,499గా ఉంది. దీని అసలు ధర రూ.10,499. పోకో ఎఫ్1 ఫోన్‌ను రూ.17,999కు సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.21,999. రెడ్‌మి నోట్ 6 ప్రో ఫోన్‌ను రూ.11,999కు, రెడ్‌మి నోట్ 5 ప్రో ఫోన్‌ను రూ.10,999కు కొనొచ్చు. అన్ని ఫోన్లపై అదనంగా ఎక్స్చేంజ్ తగ్గింపు ఉంది.





Untitled Document
Advertisements