గూబ గుయ్యు మానేలా కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్ ...

     Written by : smtv Desk | Tue, Jan 14, 2020, 01:19 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏడాదిన్నర గ్యాప్ తర్వాత చేసిన సినిమా అల వైకుంఠపురములో.విడుదల అయిన అన్ని థియేటర్స్ లో పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది .. అయితే నిన్న చిత్రబృందం థాంక్స్ మీట్ పెట్టారు .. ఈ క్రమంలో బన్నీ మాట్లాడుతూ ఒక చక్కటి పంచ్ వేశారు .. మెగా హీరోలు ఇండస్ట్రీ కి వస్తున్నారని వేరే వాళ్ళని తొక్కేస్తున్నారని సోషల్ మీడియా లో హుల్ చుల్ చేసారు .. ఈ విషయం పై బన్నీ తనదైన శైలిలో చెప్పారు .. స్పీచ్ కోసం ఈ క్రింది వీడియో చుడండి .

Untitled Document
Advertisements