ఉప్పెన భామ లుక్స్ వైరల్

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 04:18 PM

ఉప్పెన భామ లుక్స్ వైరల్

తొలి సినిమా 'ఉప్పెన'తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది కృతి శెట్టి. ఏ మాత్రం ఎక్స్‌పోజింగ్‌కి ఛాన్స్ ఇవ్వకుండా కేవలం చూపులతోనే చంపేసిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ హవా నడిపిస్తోంది. అమ్మడి క్యూట్ లుక్స్ వైరల్ అవుతున్నాయి.





Untitled Document
Advertisements