చిట్టి పొట్టి బట్టలతో రెచ్చిపోతున్న మిర్చి సుందరి..

     Written by : smtv Desk | Fri, Mar 22, 2024, 03:22 PM

చిట్టి పొట్టి బట్టలతో రెచ్చిపోతున్న మిర్చి సుందరి..

తన చిట్టి పొట్టి బట్టలతో అందాన్ని చూపిస్తూ కుర్రాళ్లను మురిపిస్తూ, రెచ్చగొట్టే , పుణే ముద్దుగుమ్మ హంసా టాలీవుడ్ లో ఒకటవుదాం' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం. ఈ అమ్మడు రెండు దశాబ్దాలు అవుతున్నా ఇంకా సోషల్‌ మీడియా ద్వారా, చేసే పోస్టర్లతో అప్పుడప్పుడు చేసే సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. తన అందంతో, అభినయంతో కవ్విస్తూనే ఉంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్‌ ఫ్యాషన్‌ వీక్ 2011, 2013 కు ప్రచారకర్తగా చేసిన హంసా నందిని సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తూ వైరల్‌ అవుతూ ఉంటుంది. క్యాన్సర్ ను జయించిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో మళ్లీ సందడి చేస్తుంది.
మిర్చి, భాయ్‌, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్య, లెజెండ్‌ ఇలా పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో నటించడంతో పాటు పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేసే ఈ అమ్మడు తాజాగా బికినీ వీడియోను షేర్ చేసింది. పింక్ బికినీ లో క్లీవేజ్ షో చేస్తూ థైస్ అందాలను చూపిస్తూ నెటిజన్స్ చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం. బికినీ లో కెమెరా ముందుకు వచ్చి మరీ కవ్విస్తున్న ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అంతేకాకుండా ఈ హంస బికినీ వీడియోను మీరు ఒక్కసారి చూశారంటే కళ్ళు మూసుకోలేని అందం ఈ అమ్మడి సొంతం మరి.





Untitled Document
Advertisements