అక్కినేని అభిమానులకు పండగే

     Written by : smtv Desk | Sun, Sep 16, 2018, 03:31 PM

అక్కినేని అభిమానులకు పండగే

హైదరాబాద్: సెప్టెంబర్ 20 న అక్కినేని నాగేశ్వర్ రావు గారి జయంతి సందర్బంగా అభిమానులను ఖుషీ చేయనున్నారు అక్కినేని వారసులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న దేవదాస్ చిత్రం ట్రైలర్ ను ఈ సందర్బంగా విడుదల చేయనున్నారు అంతే కాకుండా నాగ చైతన్య, సంకల్ప రెడ్డి దర్శకత్వం లో వస్తున్న 'సవ్యసాచి' టీజర్ ను మరియు అఖిల్ 'మిష్టర్ మజ్ను' సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ను ఒకేసారి విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వినికిడి. ఈ వార్త గనుక నిజం అయితే అక్కినేని అభిమానులు పండగ చేసుకోవడం ఖాయం.





Untitled Document
Advertisements