నేటి ఇంధన ధరలు

     Written by : smtv Desk | Wed, Jun 12, 2019, 12:27 PM

నేటి ఇంధన ధరలు

బుధవారం దేశీయ ఇంధన నిలకడగా కొనసాగాయి. హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.74.85 వద్ద, డీజిల్ ధర రూ.70.18 వద్ద స్థిరంగా కొనసాగింది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.70.43 వద్ద, డీజిల్ ధర రూ.64.39 వద్ద ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర రూ.76.12 వద్ద, డీజిల్ ధర రూ.67.51 వద్ద కొనసాగుతోంది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్‌ ధర రూ.74.63 వద్ద, డీజిల్‌ ధర రూ.69.61 వద్ద ఉంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.74.28 వద్ద, డీజిల్ ధర రూ.69.28 వద్ద కొనసాగుతోంది.





Untitled Document
Advertisements