హాట్ ఫోటో షూట్ లో నేహా ధూఫియా..!!

     Written by : smtv Desk | Mon, May 21, 2018, 04:57 PM

హాట్ ఫోటో షూట్ లో నేహా ధూఫియా..!!

హైదరాబాద్, మే 21 : ప్రత్యేకమైన పాత్రలను పోషిస్తూ.. బాలీవుడ్ లో తనకంటూ ఇమేజ్ ను సొంతం చేసుకున్న భామ నేహా ధూఫియా. ఎలాంటి భాషాభేధం లేకుండా ఇన్నాళ్లు రాణించిన నేహా.. ఇటీవల సీక్రెట్ గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి చేసుకున్న ఈ భామ ఇక గ్లామర్ పాత్రలకు ఫుల్ స్టాప్ పెట్టి౦దనుకున్నారు. కాని ఎవరు ఊహించని విధంగా ఫొటో షూట్స్ తో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది.

మ్యాక్సీమ్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఫొటో షూట్ లో వైట్ షట్.. లో దుస్తుల్లో సొగసులను తనదైన శైలిలో ప్రెజెంట్ చేసింది. బాత్ టాబ్ పై సెక్సీగా కూర్చొని కొంటె చూపుతో అదరగొట్టి౦ది. ఈ ఫోటోలకు అభిమానుల నుండి తెగ కామెంట్లు వస్తున్నాయి. నాలుగు పదుల్లోకి అడుగుపెడుతున్నా నేహా అందంలో మాత్రం తేడా రానివ్వకుండా మెయింటైన్ చేస్తోంద౦టూ కామెంట్స్ చేస్తున్నారు.

Untitled Document
Advertisements