గీత గోవిందం కలెక్షన్లు

     Written by : smtv Desk | Sun, Aug 19, 2018, 05:24 PM

గీత గోవిందం కలెక్షన్లు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా వచ్చిన గీత గోవిందం బాక్సాఫీస్ ను ఫేక్ చేస్తోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఈ మూవీకి హిట్ టాక్ వచ్చింది. అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ రేంజ్ ఏ రేంజ్ లో పెరిగిందో చెప్పడానికి ఈ మూవీ కలెక్షన్స్ ఓ ఎగ్జాంపుల్. అటు ఓవర్శీస్ లో కూడా ఒన్ మిలియన్ మార్క్ కు అతి దగ్గరగా వచ్చిందీ సినిమా. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఏకంగా కొన్నావారు కూడా లాభాల్లోకి ఎంటర్ అయిపోతున్నారు. మూణ్నాలుగు సినిమాల వయసున్న ఓ హీరోకు ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే రేర్ అనే చెప్పాలి. ఆ రేర్ ఫీట్ రావడానికి కారణం విజయ్ దేవరకొండ ఛరిష్మాతో పాటు దర్శకుడ పరశురామ్ స్క్రీన్ ప్లే అని కూడా చెప్పాలి. ఇక హీరోయిన్ గా రష్మిక డామినేటింగ్ పర్ఫార్మెన్స్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. మొత్తంగా మూడు రోజుల కలెక్షన్స్ చూస్తే విజయ్ రేంజ్ చాలా పెరిగిందని అర్థమౌతోంది.

గీత గోవిందం వసూలు చేసిన మూడు రోజుల కలెక్షన్స్

నైజాం : 5.01కోట్లు
వైజాగ్ : 1.34కోట్లు
సీడెడ్ : 2.01కోట్లు
ఈస్ట్ : 1.09కోట్లు
వెస్ట్ : 0.97లక్షలు
కృష్ణా : 1.04కోట్లు
గుంటూర్ : 1.20కోట్లు
నెల్లూర్ : 044. లక్షలు

టోటల్ ఏపి, తెలంగాణ షేర్: 13.01కోట్లు

కర్ణాటక : 1.04కోట్లు
తమిళనాడు : 0.98లక్షలు
ఓవర్శీస్ : 3.01కోట్లు

సో మొత్తం వరల్డ్ వైడ్ షేర్ కలిపి 18.13కోట్లు సాధించి ఎంటైర్ ట్రేడ్ ను సర్ ప్రైజ్ చేస్తోంది గీత గోవిందం





Untitled Document
Advertisements