'96' తెలుగు చిత్ర హక్కులను సొంతం చేసుకున్న నిర్మాత దిల్ రాజు.

     Written by : smtv Desk | Wed, Sep 12, 2018, 12:37 PM

'96' తెలుగు చిత్ర హక్కులను సొంతం చేసుకున్న నిర్మాత దిల్ రాజు.

త్రిష, విజయ్ సేతుపతి జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం '96'. ఈ చిత్రాన్ని వచ్చే నెల 4 న తమిళ, తెలుగు భాషాల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.

Untitled Document
Advertisements