'సైరా..' లో ఖరారైన నిహారిక పాత్ర ?

     Written by : smtv Desk | Wed, Sep 12, 2018, 02:03 PM

'సైరా..' లో ఖరారైన నిహారిక పాత్ర ?

'ఒక మనసు' చిత్రం తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల. ఆ సినిమా ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడం తో కాస్త నిరాశ చెందింది, ఇదిలా ఉండగా నిహారిక పెదనాన్న అయిన మెగాస్టార్ 'సైరా' చిత్రం లో ఒక ప్రత్యేక పాత్రలోనటిన్చనుంది. ఈ సినిమా లో నిహారిక కథకళీ డాన్సర్ గా కనిపించనుందట, అయితే ఈ పాత్ర కోసం నిహారిక కథాకళి కూడా నేర్చుకుంటుందని సమాచారం పాత్ర నిడివి పది నిమిషాలే అయినా ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపిస్తుందట.

Untitled Document
Advertisements