అనంతపురం జిల్లాలో టెన్షన్ టెన్షన్

     Written by : smtv Desk | Sun, Sep 16, 2018, 11:25 AM

అనంతపురం జిల్లాలో  టెన్షన్ టెన్షన్

అనంతపురం జిల్లా చిన్న పోడుమలలో టెన్షన్ టెన్షన్ , గణేష్ నిమ్మర్జనం సందర్బంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తుంది , గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు . బాధితుల్ని ఎంపీ జేసీ పరామర్శించారు

Untitled Document
Advertisements