నేడు 68 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రధాని మోదీ...అభినందనలు తెలిపిన రాహుల్

     Written by : smtv Desk | Mon, Sep 17, 2018, 11:58 AM

నేడు 68 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రధాని మోదీ...అభినందనలు తెలిపిన రాహుల్


న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు తన 68 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు ఈ సందర్బంగా బిజేపి నేతలు మరియు పలువురు ప్రముఖులు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు, "మన ప్రధానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యంతో, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా" అంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విదేశీ పర్యటనలో ఉన్నందున తన ట్విట్టర్ ఖాతా ద్వారా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

Untitled Document
Advertisements