వైరల్ అవుతున్న సర్జికల్ స్ట్రయిక్స్ ఫుటేజీ

     Written by : smtv Desk | Fri, Sep 28, 2018, 11:53 AM

 వైరల్ అవుతున్న సర్జికల్ స్ట్రయిక్స్  ఫుటేజీ

మన దాయాది పాకిస్థాన్ కు భారత్ సత్తా ఏంటో చూపించాం తెలుసు కదా. 2016 సెప్టెంబర్ 29 న పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ చేసింది. ఆ దాడులు అప్పట్లో పెద్ద సంచలనం. పాకిస్థాన్ ఆ దాడులకు గడగడ వణికిపోయింది. భారత్ సత్తా కూడా ప్రపంచానికి తెలిసిపోయింది. భారత్ సర్జికల్ దాడుల్లో విజయం సాధించింది. ఇక.. ఆ దాడులు జరిగి రేపటికి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ దాడులకు సంబంధించిన ఫుటేజీని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ విడుదల చేసింది.Untitled Document
Advertisements