కిడారి కుటుంబానికి సీఎం పరామర్శ

     Written by : smtv Desk | Sat, Sep 29, 2018, 10:56 AM

కిడారి కుటుంబానికి  సీఎం  పరామర్శ

విశాఖపట్నం: ఇటీవల మావోల చేతిలో హతమైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు కుటుంబాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా సర్వేశ్వరరావు కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ.. గిరిజనలకు సర్వేశ్వరరావు మంచి నాయకత్వం ఉన్న నేత అని, గిరిజనలకు ఆయన ఎనలేని సేవలందించారని కొనియాడారు.

Untitled Document
Advertisements