గజ్వేల్ లో కేసిఆర్ కి పోటిగా ప్రముఖ బిజేపి నాయకురాలు

     Written by : smtv Desk | Sat, Nov 17, 2018, 12:24 PM

గజ్వేల్ లో కేసిఆర్ కి పోటిగా ప్రముఖ బిజేపి నాయకురాలు

హైదరాబాద్, నవంబర్ 17: బిజేపి గజ్వేల్ లో తెరాస అధినేత కేసీఆర్ పై పోటీగా ఆకుల విజయను ప్రకటించారు. ఇంకా పాతిక శాతం సీట్లు పెండింగ్‌లో ఉండటంతో ఆశావహులు సీట్లపై అంచనాలు పెంచుకుంటున్నారు. మరోవైపు కొందరు నేతలు ప్రచార రథాలను సైతం సిద్ధం చేసుకున్నారు. బిజెపి నుంచి ఆకుల విజయ, కాంగ్రెస్‌ అభ్యర్ధి వంటేరు ప్రతాప్ రెడ్డి కేసీఆర్‌ గజ్వేల్ నుంచి సిఎం కేసీఆర్‌తో పోటీ పడుతున్నారు.
నియోజక వర్గాలు

అభ్యర్థుల పేర్లు
1. చెన్నూరు : అందుగుల శ్రీనివాసులు
2. జహీరాబాద్‌ : జంగం గోపి
3. గజ్వేల్‌ :ఆకుల విజయ
4. జూబ్లీహిల్స్‌ :రావుల శ్రీధర్‌రెడ్డి
5. సనత్‌నగర్‌ :భావర్‌లాల్‌ వర్మ
6. పాలకుర్తి :సోమయ్యగౌడ్‌
7. నర్సంపేట : ఎడ్ల అశోక్‌రెడ్డి





Untitled Document
Advertisements