'వంత రాజవతాన్ వరువేన్' టీజర్

     Written by : smtv Desk | Sat, Dec 01, 2018, 03:00 PM

'వంత రాజవతాన్ వరువేన్'  టీజర్

చెన్నై డిసెంబెర్ 1;పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలలో అత్తారింటికి దారేది చిత్రం చాల పెద్ద విజయం సాధించింది;
తివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది కలక్షన్స్ పరంగా కొత్త రికార్డ్ సృష్టించింది
ఇప్పుడు ఈ చిత్రం తమిళంలో శింబు హీరోగా ''వంత రాజవతం వరువేన్'' అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు.ఈ చిత్రానికి సమందించి టీజర్ రీలీజ్ చేసారు .తెలుగు లో నదియా చేసిన ఆత్త పాత్రను తమిళం లో రమ్యకృష్ణ చేస్తున్నారు ,ఈ టీజర్ ను ఆధ్యంతం లవ్, కామెడీ , శింబు మార్కు యాక్షన్ తో చాల రిచ్ లుక్ లో విడుదల చేసారు .

ప్రతిష్టాత్మకమైన రజినీకాంత్ 2.ఓ చిత్రం ను నిర్మిచుస్తున్న లైకా ప్రొడిక్షన్స్ ఈ రీమేక్ చిత్రమ్ ని భారీ స్థాయి లో నిర్మిస్తుంది
దీనికి సుందరు . సి దర్శకత్వ భాద్యతలు తీసుకున్నారు కేథరిన్ మరియు మేఘ ఆకాష్ కథానాయకులుగా నటిస్తున్నారు
త్వరలోనే తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు .

Untitled Document
Advertisements