ఆత్రం సక్కు జయభేరి

     Written by : smtv Desk | Tue, Dec 11, 2018, 05:36 PM

ఆత్రం సక్కు జయభేరి

ఆసిఫాబాద్, డిసెంబర్ 11: కొమరం భీం ఆసిఫాబాద్ అసెంబ్లి స్థానాన్ని కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సక్కు ఆసిఫాబాద్ స్థానం లో విజయం సాధించారు. అధికార పార్టీ అభ్యర్థి కోవ లక్ష్మి పై స్వల్ప మెజారిటీ తో గెలుపొందారు ..





Untitled Document
Advertisements