హైదరాబాద్ చేరుకున్న ముమైత్ ఖాన్

     Written by : smtv Desk | Wed, Jul 26, 2017, 10:29 PM

హైదరాబాద్ చేరుకున్న ముమైత్ ఖాన్

హైదరాబాద్, జూలై 26 ː హైదరాబాద్ చేరుకున్న ముమైత్ ఖాన్ రేపు సిట్ విచారణకు హాజరుకానున్నారు. సిట్ నోటీసులు జారీ చేసిన నేపధ్యంలో బిగ్ బాస్ షో ప్రత్యేక అనుమతి ఇచ్చింది. రేపు ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయానికి రావాలని ఆదేశించారు. గత కొన్ని రోజులుగా సిట్ అధికారుల డ్రగ్స్ వాడకందారులపై జరుపుతున్న విచారణకు ప్రముఖ సినీ నటులు , దర్శకులు, ప్రముఖులకు కెల్విన్ తో ఉన్న సంబందాలు ఏంటి అని ప్రశ్నిస్తున్నారని అందరికీ తెలిసిన విషయమే. ఈనేపథ్యంలో ముమైత్ ఖాన్ కు కూడా సిట్ నోటీసులను జారీచేసింది.





Untitled Document
Advertisements