భారత్ పరాజయం..సిరీస్ ను కైవసం చేసుకున్న కివీస్

     Written by : smtv Desk | Sun, Feb 10, 2019, 04:35 PM

భారత్ పరాజయం..సిరీస్ ను కైవసం చేసుకున్న కివీస్

హామిల్టన్ , ఫిబ్రవరి 10: నేడు జరిగిన టీ20 మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ మీద పరాజయం పాలైంది ఫలితంగా సిరీస్ 2-1 తో చేజార్చుకుంది . . నేడు వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఆటగాళ్లు విఫలమయ్యారు. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 20 ఓవర్లలో 208 పరుగులకు చేసింది . దీంతో ఆతిధ్య న్యూజిలాండ్ జట్టు 4 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Untitled Document
Advertisements