గోడకి చెవులు ఉంటాయి...ఇదిగోండి ప్రూఫ్

     Written by : smtv Desk | Wed, Feb 13, 2019, 08:01 PM

గోడకి చెవులు ఉంటాయి...ఇదిగోండి ప్రూఫ్

ఫిబ్రవరి 13: మన పెద్దలు తరచూ చెప్తూ ఉంటారు...ఎవరైనా సీక్రెట్ గా ఏదైనా మాట్లాడుకునేప్పుడు అక్కడ ఎవరూ లేకున్నా అరేయ్ గోడలకు కూడా చెవులుంటాయిరా. మెల్లగా మాట్లాడు అని. అంటే దానర్థం గోడ పక్కన లేదా గోడకి అవతలి వైపు ఎవరన్న ఉంది వింటారన్న ఉద్దేశ్యంతో చెప్తారు.

కానీ నిజంగానే గోడలకూ చెవులుంటాయ్ అని నిరూపించింది ఈ ఫోటో. అవును.. మీరు పైన చూస్తున్న ఫోటో అదే. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా అవును నిజమే గోడలకూ చెవులుంటాయ్.. పెద్దలు ఏదీ ఊరికే చెప్పరు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.





Untitled Document
Advertisements