అల్లు శిరీష్ 'ABCD' ఫన్నీ ట్రైలర్ రిలీజ్

     Written by : smtv Desk | Mon, Apr 15, 2019, 12:38 PM

అల్లు శిరీష్ 'ABCD' ఫన్నీ ట్రైలర్ రిలీజ్

హైదరాబాద్: అల్లు శిరీష్ హీరోగా వస్తున్న నటిస్తున్న కొత్త సినిమా 'ఎబిసిడి'. సంజీవ్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను సోమవారం విడుదల చేశారు. ఈసినిమాలో అల్లు శిరీష్‌సరసన రుక్సార్‌ థిల్లాన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.. మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మధుర శ్రీధర్‌రెడ్డి , బిగ్‌ బెన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై యష్‌ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డి.సురేష్‌ బాబు చిత్ర సమర్పకులు. మే 17న ప్రపంచ వ్యాప్తంగా ఈచిత్రం విడుదల కాబోతోంది.

Untitled Document
Advertisements