విజయనగరంలో భారీ అగ్ని ప్రమాదం...

     Written by : smtv Desk | Mon, Apr 15, 2019, 12:56 PM

విజయనగరంలో భారీ అగ్ని ప్రమాదం...

విజయనగరం: విజయనగరం పట్టణంలోని చిన్న మార్కెట్లో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో దాదాపు 50 షాపులు అగ్నికి అహుతయ్యాయి. అయితే ఈ మార్కెట్‌లో అంతా చిన్న వ్యాపారులే కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. కాగా ఈ ప్రమాదం గురించి అగ్నిమాపం సిబ్బందికి అలస్యంగా సమాచారం అందడంతో వారు చేరుకునే లోపే మార్కెట్‌లోని దుకాణాలు, సరకులు కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక అధికారులు అక్కడ జరిగిన ఆస్తి నష్టంపై అంచనా వేస్తున్నారు.

Untitled Document
Advertisements