ఏపీలో వైసీపీ గెలుస్తుంది.. నాగన్న సర్వే ఫలితాలు

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 07:42 PM

ఏపీలో వైసీపీ గెలుస్తుంది.. నాగన్న సర్వే ఫలితాలు

ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై నాగన్న సర్వే ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని తన సర్వేలో పేర్కొంది. వైసీపీకి 95-111, టీడీపీకి 58-70 స్థానాల మధ్య వస్తాయని పేర్కొన్న సర్వే, జనసేన పార్టీ కి ఒక్క స్థానం కూడా రాదని తెలిపింది. ఏపీలో లోక్ సభ ఎన్నికల విషయాని కొస్తే.. వైసీపీకి 19-20, టీడీపీకి 4-5 స్థానాలు లభించే అవకాశం ఉందని, జనసేన పార్టీకి 0-1 స్థానం రావచ్చని చెప్పింది.

Untitled Document
Advertisements