టీఆర్ఎస్ కు ఊహించని ఫలితాలు

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 11:37 AM

టీఆర్ఎస్ కు ఊహించని ఫలితాలు

సారు .. కారు.. పదహారు…నినాదంతో లోక్ సభ బరిలోకి వెళ్లిన టీఆర్ఎస్ కు ఊహించని ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం.. టీఆర్ఎస్ 9 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో.. కాంగ్రెస్ 3 స్థానాల్లో.. ఎంఐఎం 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

బీజేపీ ఆధిక్యంలో ఉన్న సెగ్మెంట్లు

ఆదిలాబాద్- సోయం బాపూరావు, కరీంనగర్- బండి సంజయ్, నిజామాబాద్- ధర్మపురి అరవింద్, సికింద్రాబాద్- కిషన్ రెడ్డి…ముందంజలో ఉన్నారు.

కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న సెగ్మెంట్లు

చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మల్కాజిగిరి-రేవంత్ రెడ్డి, నల్గొండ-ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందంజలో ఉన్నారు.





Untitled Document
Advertisements