వైరల్ అవుతున్న రాధికా ఆప్టే బోల్డ్ వీడియో

     Written by : smtv Desk | Fri, Jul 12, 2019, 03:14 PM

వైరల్ అవుతున్న రాధికా ఆప్టే బోల్డ్ వీడియో

బోల్డ్ గా నటించాలన్న..బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వాలన్న రాధికా ఆప్టే తర్వాతే ఎవరైనా..తెలుగు లో బాలయ్య సరసన లెజెండ్ , లయన్ వంటి సినిమాల్లో నటించి ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ ఫై సంచలన వాక్యాలు చేసిన ఈ భామ..ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా చెలామణి అవుతుంది.



తాజాగా 'ది వెడ్డింగ్ గెస్ట్' అనే హాలీవుడ్ సినిమాలో నటించింది. ఇందులో `స్లమ్ డాగ్ మిలియనీర్` ఫేమ్ దేవ్ పటేల్ కీలక పాత్రలో నటించాడు. దీని తాలూకా ఓ వీడియో విడుదలై హల్చల్ చేస్తుంది. శృంగార సన్నివేశాల్లో అమ్మడు రెచ్చిపోయింది. ఈ వీడియో చూసిన వారంతా వామ్మో రాధికా మూడ్ వస్తే ఇంత రెచ్చిపోతుందా అని కామెంట్స్ వేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో ఫై లుక్ వెయ్యండి.





Untitled Document
Advertisements