మాల్దీవుల్లో బాయ్ ఫ్రెండ్ తో కలిసి రెచ్చిపోయిన సుస్మితా సేన్..!!

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 03:53 PM

మాల్దీవుల్లో బాయ్ ఫ్రెండ్ తో కలిసి రెచ్చిపోయిన సుస్మితా సేన్..!!

సుష్మితా సేన్ 1994లో విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకున్న సుందరి. ఆ తరువాత మోడలింగ్ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరసగా సినిమాలు చేసింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరవుతోంది ఈ భామ. విదేశాల్లో పర్యటిస్తూ.. అక్కడ అందమైన ప్రదేశాలలో అంతకంటే అందమైన తన అందాలను చూపెడుతూ ఫోటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నది.అసలే విశ్వసుందరి.. అటుపై అదరగొట్టే హాట్ హాట్ అందం. ఇంకేముంది. సోషల్ మీడియాలో ఫోటోలకు లైకులు షేర్ లు వెల్లువెత్తుతున్నాయి.మొన్నీమధ్య మాల్దీవుల్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. టూపీస్ డ్రెస్ లో చక్రాసనం వేస్తున్న ఫోటోలను, చిన్న ఇంస్టాగ్రామ్ వీడియోను షేర్ చేసింది.

Untitled Document
Advertisements