లవ్ మ్యారేజ్ కే ఓటు!

     Written by : smtv Desk | Sat, Oct 05, 2019, 10:02 AM

లవ్ మ్యారేజ్ కే ఓటు!

రీసెంట్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సినీ జంట దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీల కూతురు హీరోయిన్ కల్యాణి తన ప్రేమ వ్యవహారం బయటపెట్టింది. తాజాగా ఇంటర్యూలో ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నానని అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో సంచలనంగా మారింది. ‘హలో’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇటీవలే చిత్రలహరి సినిమాతో మంచి హిట్‌ కొట్టి ఫుల్‌ జోష్‌లో ఉంది. ఇక తాజాగా శివకార్తికేయన్‌కు జంటగా ‘హీరో’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌లోనూ నటిస్తోంది. అసలు ఎవరితో ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతున్నారని సస్పెన్ష్ గా మారింది.

Untitled Document
Advertisements