ఇలా చేస్తే ట్విన్స్ గ్యారెంటి అంట!

     Written by : smtv Desk | Mon, Oct 21, 2019, 11:53 PM

ఇలా చేస్తే ట్విన్స్ గ్యారెంటి అంట!

ఒకే కాన్పులో ఇద్దరు పిల్లలు (కవలలు) కనాలనుకునేవారు మీ పూర్వికుల జీన్స్‌తో సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని సెక్స్ భంగిమలు, తినే ఆహారం ద్వారా కూడా కవల పిల్లలను కనే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 21వ శతాబ్దపు గణాంకాల ప్రకారం.. ప్రతి వంద మందిలో ముగ్గురికి కవలలు పుట్టే అవకాశాలు ఉన్నాయి. 1980 నాటి రోజులతో పోల్చితే కవలలు పుట్టే అవకాశాలు పెరిగాయి. అమెరికా నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్ సర్వేలో పుట్టే ప్రతి వెయ్యి మంది పిల్లల్లో 33.9 శాతం మంది కవలులే ఉంటున్నారట. పూర్వికుల జీన్స్‌లో కవలలు పుట్టి ఉంటే ముందు తరాల్లో కూడా అది సాధ్యమే అనే సంగతి తెలిసిందే. అయితే, అలాంటి జీన్స్ లేనివారిలో కూడా కవలలు పుట్టడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ట్విన్స్ హిస్టరీ మాత్రమే కాకుండా శరీర ఎత్తు, వయస్సు, నివసించే ప్రాంతం, అతిగా గర్భం దాల్చే మహిళలకు కూడా కవలలు పుడతారు. పౌష్టికాహారం ఎక్కువగా తీసుకునే మహిళలు, బొద్దుగా.. ఆరోగ్యంగా ఉండే మహిళలకు కూడా ట్విన్స్ పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
1. డాగీ స్టైల్:
స్త్రీ మోకాళ్లపై కూర్చొని వంగుంటే.. పురుషుడు వెనుక నుంచి సెక్స్ చేసే విధానాన్ని డాగీ స్టైల్ అంటారు. ఈ భంగిమలో గర్భాశయం దగ్గరగా ఉండటం వల్ల పురుషుడు స్కలించిన వీర్యం వేగంగా అండాలను సమీపిస్తుంది. దీనివల్ల కవలలు పుట్టే అవకాశాలు ఉంటాయి.
2. స్టాండింగ్ అప్ పొజిషన్:
ఇది కూడా డాగీ స్టైల్ వంటిదే. కానీ, స్త్రీ-పురుషులిద్దరు నుంచునే సెక్స్ చేయాల్సి ఉంటుంది. పురుషాగం ఆమె యోనిలో ఉన్నప్పుడే పురుషుడు స్కలించాలి.
3. మిషనరీ పొజీషన్:
ఇది సాధారణ సెక్స్ భంగిమ ఇందులో స్త్రీ కింద, పురుషుడు పైనా ఉంటాడు. కవలలు కనేందుకు ఇది బెస్ట్ పొజీషన్.
సెక్స్ పొజీషన్స్‌తోపాటు మరికొన్ని నిబంధనలు కూడా ఖచ్చితంగా పాటిస్తేనే కవలలు సాధ్యం. అవేంటో చూడండి.
డెయిరీ ఉత్పత్తులు తినండి: పాల ఉత్పత్తులు ఎక్కువగా తినేవారిలో సులభంగా గర్భం దాల్చుతారని ఓ పరిశోధనలో తేలింది. పాల ఉత్పత్తులు తిననివారితో పోల్చితే వారికి ట్విన్స్ పుట్టే అవకాశాలు ఐదు రెట్లు అధికమని, పాలలో ఉండే హర్మోన్లు ఇందుకు ఉపయోగపడతాయని పరిశోధకులు తెలిపారు.
ఆ మాత్రలు వాడొద్దు: పిల్లలు పుట్టకుండా మాత్రలు వాడే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. ఆ మాత్రలు వేసుకుని మానేసిన వెంటనే శరీరం సాధారణం కంటే ఎక్కువ హార్మోన్లను స్వీకరిస్తుంది. అటువంటి సమయంలో సెక్స్ చేసినట్లయితే తప్పకుండా ట్విన్స్ పుట్టే అవకాశం ఉంటుంది.
చనుపాలు ఇస్తున్నప్పుడే..: స్త్రీలు తమ బిడ్డకు చనుపాలు ఇస్తున్న సమయంలో మళ్లీ గర్భం దాల్చితే కవలలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చనుపాలు ఇస్తున్న సమయంలో స్త్రీ శరీరంలో ప్రోలాక్టిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల కవలలు పుట్టే అవకాశాలు ఉంటాయి.
జింక్: ఆకు కూరలు, బ్రెడ్, నత్త గుల్లలులో జింక్ స్థాయిలు ఎక్కువ. ఇవి తినేవారిలో వీర్యం ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే మహిళల్లో ఒకటి కంటే ఎక్కువ అండాలు ఉత్పత్తి అయ్యేందుకు జింక్ దోహదం చేస్తుంది.
ఫోలిక్ యాసిడ్స్: ఆస్ట్రేలియాకు చెందిన వైద్య నిపుణుల సర్వే ప్రకారం.. గర్భానికి ముందు ఫోలిక్ యాసిడ్స్ తీసుకునేవారిలో కవలలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా పేర్కొంది. అయితే, కొన్ని సర్వేలు వీటికి విరుద్ధమైన విషయాలు కూడా చెప్పాయి.
గమనిక: ఈ సూచనలు కేవలం మీ అవగాహన కోసమే. సర్వేలు, అధ్యయనాలు ఆధారంగా మాత్రమే ఈ వివరాలను అందించాము. వీటిని పాటించడానికి ముందు వైద్య నిపుణులను తప్పకుండా సంప్రదించాలి.





Untitled Document
Advertisements