పంజా .. కల్ట్ మూవీ అఫ్ పవన్ కళ్యాణ్

     Written by : smtv Desk | Mon, Dec 09, 2019, 08:02 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ స్టైలిష్ మూవీ పంజా విడుదల అయ్యి 8 ఏళ్ళు అవుతుంది .. అప్పట్లో టీజర్ తో, ట్రైలర్ తో, ఫస్ట్ లుక్స్ తో ఓ ఊపు ఊపిన పంజా తీరా సినిమా కి వచ్చే సరికి చతికిల పడ్డది కానీ మ్యూజిక్ పరంగా భారీ హిట్ సొంతం చేసుకుంది ..



పవన్ కళ్యాణ్ ఆటిట్యూడ్ , స్టైల్, ఫైట్స్ , డైలాగ్స్ దుమ్ము లేపాయి .. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక పెద్ద అసెట్ అని చెప్పొచ్చు .. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన 26 సినిమా తీసే పనిలో ఉన్నాడు .. చూద్దాం తన రి ఎంట్రీ ఎలా ఉండబోతుందో .. గెట్ రెడీ ఫాన్స్ ...





Untitled Document
Advertisements