దీపం వెలిగించి దేశ ఐక్యత చాటమని ప్రధాని మోడీ పిలుపుని ఇస్తే.. కొంతమంది దీపాలకు బదులు కొంపలు తగలెట్టడానికి రెడీ అయ్యారు. దీపాలకు బదులుగా భారీ శబ్ధాలతో బాణాసంచా కాల్చుతూ అత్సుత్సాహం చూపించారు. కొంతమంది అయితే రోడ్లపైకి వచ్చి పెద్ద పెద్ద మంటలు వేస్తూ క్రాకర్స్ కాల్చి హంగామా చేశారు. కొన్నిచోట్ల ఈ క్రాకర్స్ వల్ల భారీ అగ్ని ప్రమాదాలు కూడా జరిగాయి అంటే వీళ్ల పైత్యం ఏం రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ పక్క జనం చిచ్చిపోతూ ఉంటే బాణాసంచా కాల్చుకుంటూ సంబరాలు ఏంటి?? అసలు ప్రధాని చెప్పింది ఏంటి? వీల్లు చేస్తుంది ఏంటి అంటూ ట్విట్టర్లో ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. నిజానికి ప్రధాని ఓ మంచి ఉద్దేశంతో ఈ దీపాలు వెలిగించే కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పటికీ కొంతమంది క్రాకర్స్ కాల్చి నానా రచ్చ చేయడంతో విమర్శలకు తావిస్తోంది.
Massive fire in a building in my neighborhood from bursting crackers for #9baje9mintues. Fire brigade just drove in. Hope everyone#39;s safe. pic.twitter.com/NcyDxYdeFW
mdash; Mahim Pratap Singh (@mayhempsingh) April 5, 2020
Idiots stop bursting crackers no one asked u too ... I’m sure only G balisina educated lot r doing this .... please guys let’s be humans and not morons
mdash; MM* (@HeroManoj1) April 5, 2020
E crackers choosthuntey manna vallu corona ni kuda CM oh PM oh chesestharu anukunta orrrri dheeeenamma brathuku.... malli Jai corona anta
mdash; MM* (@HeroManoj1) April 5, 2020