ఫ్యాన్స్ కు పవన్ గిఫ్ట్..

     Written by : smtv Desk | Mon, Nov 20, 2017, 04:40 PM

ఫ్యాన్స్ కు పవన్ గిఫ్ట్..

హైదరాబాద్, నవంబర్ 20 : 'కాటామ రాయుడా, ఖదిరి నరసింహుడా..' అని పవన్ కళ్యాణ్ పాడిన పాట కుర్రకారును ఊర్రూతలూగించింది. ఇప్పుడు మళ్ళీ పవన్ పాట పాడబోతున్నడంటా..? ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న
పీఎస్‌పీకే 25 చిత్రంలో 'కొడ‌కా... కోటేశ్వరా!' అంటూ సాగే పాట‌ను పవన్ పాడ‌నున్నార‌ని సినీ వర్గాలలో టాక్. ఇప్పటికే ఈ చిత్రంలో విడుదలైన 'బయటికొచ్చి చూస్తే..' పాట గూగుల్ ట్రేడింగ్ టాప్ లో నిలిచింది. అభిమానులకు మరోసారి పవన్ పాట వినే ఛాన్స్ దక్కనుంది.






Untitled Document
Advertisements