అనారోగ్యసమస్యలతో భార్య భర్తలు ఆత్మహత్య

     Written by : smtv Desk | Sat, Oct 17, 2020, 06:18 PM

మంచిర్యాల బెల్లంపల్లి పట్టణంలోని పొచమ్మ చెరువులో దూకి బెల్లంపల్లి పట్టణానికి చెందిన భార్య భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు.బెల్లంపల్లి పట్టణంలోని సుభాష్ నగర్ కు చెందిన మల్లేష్,అతని భార్య నర్మద శుక్రవారం పట్టణంలోని పోచమ్మ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకుఅనారోగ్యసమస్యలతో బాధపడుతున్నట్లు సూసైడ్ నోట్ చెరువు గట్టున లభించినట్లు సమాచారం.

Untitled Document
Advertisements