ఏది మాట్లాడినా వర్మకే చెల్లుతుంది. అనాల్సిందంతా అనేసి దానికి లాజిక్ చెప్పడం ఆయనకు మాత్రమే సొంతమైన లక్షణం. ఈ క్రమంలోనే మొదటి నుంచే కరోనా కల్లోలంపై సెటైర్స్ వేస్తూ వార్తల్లో నిలుస్తున్న రామ్ గోపాల్ వర్మ.. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి కరోనా సోకిందని తెలిసి మరోసారి రంగంలోకి దూకారు. పీకే ఫ్యాన్స్‌కి ఎక్కడో కాలేలా.. కాదు కాదు పవన్‌కి సపోర్ట్‌గా వరుస ట్వీట్స్ చేస్తున్నారు. వర్మ పోస్ట్ చేసిన సందేశాలు చూస్తే ఇలాగే చెప్పాలి మరి. ఇంతకీ పవన్ ఫ్యాన్స్‌ని కెలికారా? లేక తాజా పరిస్థితి గురించి తెలిపారా? అనేది అర్థం కాకుండా ట్వీట్స్ చేసి నెట్టింట రచ్చ క్రియేట్ చేశారు ఆర్జీవీ.
నిన్న (శుక్రవారం) పవన్ కళ్యాణ్‌కి కరోనా పాజిటివ్ అని అఫీషియల్‌గా తెలుపుతూ ఆయన బెడ్‌పై పడుకొని ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫొటోను షేర్ చేశాయి జనసేన వర్గాలు. దీంతో ఈ ఫొటోనే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వర్మ.. ''హే పీకే ఫ్యాన్స్ ఆ వైరస్‌ని పచ్చడి చేసి చంపేయండి. ఒక కనిపించని నీచమైన పురుగు కూడా పవన్ కళ్యాణ్‌ని ఇలాంటి దయనీయమైన స్థితిలో పడుకోబెట్టిందంటే అసలు హీరో అనే వస్తువు ఈ ప్రపంచంలో ఉన్నట్టా లేనట్టా? మీరే చెప్పండి యువర్ హానర్'' అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
Oka kanipinchani neechamaina purugu kooda @PawanKalyan ni ilaanti dayaneeyamaina sthithilo padukobettesindhante asalu HERO ane vasthuvu ee prapanchamlo vunnatta lenatta? Cheppandi YOUR HONOUR! pic.twitter.com/5u9M9ql53j
mdash; Ram Gopal Varma (@RGVzoomin) April 16, 2021
Hey P K fans , chaala mandhi vere herola dagulbajee fanNaa Kodukulu @Pawankalyan ilaa manchana padataaniki kaaranam covid kaadhu, vakeel saab collections antunnaru ..Randi,kadalandi, Praanalaki theginchi P K jebulni nimpandi pic.twitter.com/VHfYjjRU1m
mdash; Ram Gopal Varma (@RGVzoomin) April 16, 2021
Let me know what’s fake in this picture ..Whoever wins I will put his photo and give him reward pic.twitter.com/XN2vXECCjt
mdash; Ram Gopal Varma (@RGVzoomin) April 16, 2021
There’s something wrong in the art direction of this setting ..Hey @ssrajamouli sir can u please ask ur art director @sabucyril to tell . Please please please pic.twitter.com/nWeieb6cad
mdash; Ram Gopal Varma (@RGVzoomin) April 16, 2021
Fake ani nenatledhu..Vere herola dagulbajee fanlantunnaru ..Vaalla aata kattinchadaanike P K fan gaa aa challenge visiraa pic.twitter.com/YqDuRg8c2B
mdash; Ram Gopal Varma (@RGVzoomin) April 16, 2021