కిడ్నీ సమస్యలకు సహజ పరిష్కారం

     Written by : smtv Desk | Wed, Oct 06, 2021, 05:37 PM

కిడ్నీ సమస్యలకు సహజ పరిష్కారం

కిడ్నీ సమస్యలకు సహజ పరిష్కారం

కషాయాలు:

మొదటి వారం
పారిజాతం ఆకుల కషాయం – ఉదయం, సాయంత్రం

రెండవ వారం
కొత్తిమీర ఆకుల కషాయం – ఉదయం, సాయంత్రం

మూడవ వారం
గలిజేరు (పునర్నవ) ఆకుల కషాయం – ఉదయం, సాయంత్రం

నాల్గవ వారం
రణపాల ఆకుల కషాయం – ఉదయం, సాయంత్రం

ఐదవ వారం
అరటి దుంప లేదా అరటిపండు తొక్కతో సహా కషాయం – ఉదయం, సాయంత్రం

(మళ్ళీ ఇదే వరుస లో వారానికొకటి తాగాలి)

సిరి ధాన్యాలు:

సామలు – మూడు రోజులు
అరికలు – మూడు రోజులు
కొర్రలు – ఒక రోజు
ఊదలు – ఒక రోజు
అండుకొర్రలు – ఒక రోజు

Untitled Document
Advertisements