ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర చాలా తక్కువ..

     Written by : smtv Desk | Sat, Jun 25, 2022, 12:18 PM

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర చాలా తక్కువ..

రోజు రోజుకి పెట్రోల్ దరలు పెరుగుతునే ఉన్నాయి.. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది..కానీ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు ఎక్కువగా ఉంటాయి అని చాలా మంది అనుకుంటారు కానీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర
రూ.45 వేల నుంచే అందుబాటులో ఉన్నాయి.. ఓ లుక్కుయండి..
సింగిల్-బ్యాటరీ పవర్డ్ వేరియంట్ 60 కి.మీ పరిధిని కలిగి ఉండగా, డబుల్-బ్యాటరీ పవర్డ్ వేరియంట్ 110 కి.మీ పరిధిని కలిగి ఉంది. రెండు వేరియంట్‌ల గరిష్ట వేగం గంటకు 45 కి.మీ.
భారత ఆటోమొబైల్ మార్కెట్లో వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. తక్కువ ధరలోనే అనేక ఎలక్ట్రిక్ స్కూటర్‌లు అందుబాటులో ఉన్నాయి. అలాంటి కొన్ని స్కూటర్‌ల గురించిన సమాచారం..
స్కూటర్ ధర రూ. 45,000. ఇది 215 వాట్ల బిఎల్ డి ఎస్ మోటార్‌ను కలిగి ఉంటుంది. దీని 48v / 20ah బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 6-8 గంటలు పడుతుంది. ఒక్క సారి ఛార్జి చేస్తే 24 కిమీ / గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.
బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్:ఇది రెండు వేరియంట్లలో విడుదల చేయబడింది. ఒక్కసారి ఛార్జి చేస్తే 85 Km ప్రయాణించవచ్చు.. ధర రూ.77,953. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. 85 కి.మీ ప్రయాణించవచ్చు.
హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్: దీని ధర రూ. 46,640 నుంచి రూ. 59,640 వరకు ఉంటుంది. ఈ స్కూటర్ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ గరిష్ట వేగం గంటకు 25 కిమీ మరియు ఛార్జ్ పరిధి 85 కిమీ.
అవన్ ట్రెండ్: దీని ధర రూ. 56,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది రెండు వేరియంట్లలో పరిచయం చేయబడింది. సింగిల్-బ్యాటరీ ప్యాక్ మరియు డబుల్-బ్యాటరీ ప్యాక్.





Untitled Document
Advertisements