ఆ పక్షి ఒంటి నిండా విషమే... కనిపిస్తే కాల్చేస్తున్న జనం..

     Written by : smtv Desk | Sat, Jun 25, 2022, 04:39 PM

ఆ పక్షి ఒంటి నిండా విషమే... కనిపిస్తే కాల్చేస్తున్న జనం..

భూమి మీద అనేక జంతువులు, పక్షులు ఉన్నాయి. అయితే వీటిల్లో కొన్ని విషపూరితమైనవి అయితే.. మరికొన్ని సాధువి. విషం లేని జంతువుల, పక్షుల వల్ల ఎలాంటి హాని ఉండదు.
ఇక పరుగుల్లో కూడా కొన్ని విషం కలిగినవి ఉంటాయి. పాములు, తేలు, కాలుజెర్సీ లాంటి విషపూరితమైనవి. అవి కుడితే చాలా ప్రమాదకరం. ఇక పాముల్లో విషం చిమ్మేవి కొన్ని ఉంటే.. విషం లేని వానవాములు, నీటి పాములు లాంటివి కూడా కొన్ని ఉన్నాయి. అయితే పక్షుల్లో కూడా విషం కలిగినవి చాలా ఉన్నాయి. ఆఫ్రికాలో కొన్ని పువ్వులు, పక్షులతో పాటు చెట్లు కూడా విషపూరితమైనవి. దీంతో అక్కడ కొంతమంది ప్రజలకు ఏవి విషపూరితమైనవో తెలియక ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ఆఫ్రికాలో ప్రాణాంతక పక్షులు చాలానే ఉన్నాయి. పవునా న్యూ గినియా అనే దేశంలో ఒక విషపూరితమైన పక్షి ఉంది. హూడెడ్ పితహూయ్ అనే పక్షి అత్యంత ప్రమాదకరం. ఈ పక్షిలో మనిషి ప్రాణాలు తీసేంత అత్యంత ప్రమాదకకరమైన హోమోబాట్రో ఖాటోక్సిన్ అనే విషయం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఈ పక్షి కనిపిస్తే చాలు అక్కడి ప్రజలు కాల్చి చంపేస్తున్నారు. ఈ పక్షికి శరీరంలోని ప్రతి భాగంలో విషయం ఉంటుంది. చూడటానికి మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఈ పక్షికి ఓళ్లు మొత్తం విషంతో కూడి ఉంటుంది. ఈ పక్షికి విషం ఉందని తెలియక ఒక వ్యక్తి దాని ముక్కుని నోట్లో పెట్టుకున్నాడు. దీంతో అది వదిలిన గాలి నోట్లోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అప్పటి నుంచి ఈ పక్షివి విషయం ఉందని తేలింది.అప్పటినుంచి ఈ పక్షి కనిపిస్తే చాలు ఆఫ్రికా ప్రజలు భయపడిపోతున్నారు. అది కనిపిస్తే చాలా చంపేస్తున్నారు. వేటగాళ్లు కూడా ఈ పక్షి ఉన్న పరిసరాలకు వెళ్లడం లేదు. దానిని చూస్తేనే భయపడిపోతున్నారు.





Untitled Document
Advertisements