నా అనుభవమే నా అర్హత: ఆనంద్ మహీంద్ర

     Written by : smtv Desk | Mon, Jun 27, 2022, 02:11 PM

నా అనుభవమే నా అర్హత: ఆనంద్ మహీంద్ర

ప్రముఖ పారిశ్రామిక వేత ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు.ఎప్పటికప్పుడు కొత్త విషయాలను మరి ముఖ్యంగా నైపుణ్యాలను ప్రోత్సాహిస్తుంటారు. అయితే, తాజాగా ఓ యువకుడు చేసిన ట్వీట్ ను షేర్ చేసారు. ఈ క్రమంలో ఓ నెటిజెన్..'సార్.. మీ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసుకోవచ్చా ?'అని కామెంట్ చేయగా..దీనికి ఆనంద్ స్పందిస్తూ..'స్పష్టంగా చెప్పాలంటే..నా వయసుకి నా అనుభవమే నా అర్హత అని చెప్పుకొచ్చారు.ఆనంద్ మహీంద్ర చేసిన రిప్లై కి కొందరూ గ్రేట్ ఆన్సర్ అంటూ మరికొందరు "వావ్ మహీంద్ర జి "ట్వీట్ చేస్తున్నారు.





Untitled Document
Advertisements