3న 'తొలి ప్రేమ' ప్రీ రిలీజ్ వేడుక..

     Written by : smtv Desk | Thu, Feb 01, 2018, 03:36 PM

3న 'తొలి ప్రేమ' ప్రీ రిలీజ్ వేడుక..

హైదరాబాద్, ఫిబ్రవరి 1: వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించిన చిత్రం 'తొలి ప్రేమ'. రాశి ఖన్నా కథానాయిక. ప్రేమ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 3వ తేదీన 'భీమవరం'లో నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సభ్యులంతా హాజరు కానున్నారు. ఈ సినిమా రిలీజ్ కి ముందు గుంటూరు .. విశాఖల్లోని కాలేజ్ లలో స్టూడెంట్ మీట్ లు నిర్వహిస్తారట. ఈ నెల 10వ తేదిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Untitled Document
Advertisements