వేల రోగాలకు ఈ ఆకు రసం దివ్య ఔషధం..

     Written by : smtv Desk | Tue, Mar 19, 2024, 10:04 AM

వేల రోగాలకు ఈ ఆకు  రసం  దివ్య ఔషధం..

బొప్పాయిని ఇష్టపడని వారు ఎవరు ఉండరు చూడడానికి ఎంత అందంగా ఉంటుందో తిన్నపుడు కూడా చాల రుచిగా ఉంటుంది . అందుకే బొప్పాయిని సూపర్ ఫుడ్ అంటారు. అయితే బొప్పాయి పండే కాదు దాని ఆకులో కూడా ఎన్నో ఔషదాలు దాగి ఉన్నాయి. ఈ ఆకు రసాన్ని జుట్టుకు కూడా రాసుకోవచ్చు. అంతే కాకుండా మధుమేహం, స్థూలకాయం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు , కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ఈ ఆకురసం ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆయుర్వేదము ప్రకారం మనకు బాగా తెలిసిన ఈ చెట్టు ఆకు అనేక వ్యాధులకు మేలు చేస్తుంది . ఈ ఆకుకు చాలా తీవ్రమైన వ్యాధులను నయం చేసే శక్తి ఉంది. జుట్టు సమస్యలలో కూడా ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చాల మంది మహిళలకు పీరియడ్స్ తరచుగా సక్రమంగా ఉండవు. అలాంటి వారు బొప్పాయి చెట్టు 10 ఆకులను కోసి రసాన్ని తీసి 10 మి.లీ. 10-15 ఆకులను రెండు లీటర్ల నీటిలో వేసి మరిగించాలి. నీళ్లు సగం ఉడికిన తర్వాత తాగాలన్నారు.అంతేకాకుండా డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ప్లేట్ లాట్స్ పడిపోతాయి . అలాంటి సమయంలో ఈ ఆకుల రసాన్ని తాగడం వలన ప్లేట్ లెట్స్ కౌంట్ పెరుగుతుంది . అయితే ఈ ఆకు లేదా పండుతో అలర్జీ ఉన్నవారు వైద్యులను సంప్రదించిన తర్వాతే తినాలని.





Untitled Document
Advertisements