ఎవరీ బికినీలో జల కన్య ? మన ఉత్తరాది ముద్దుగుమ్మ

     Written by : smtv Desk | Tue, Mar 26, 2024, 02:40 PM

ఎవరీ బికినీలో జల కన్య ? మన  ఉత్తరాది ముద్దుగుమ్మ

తెలుగులో సూర్య సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ఉత్తరాది ముద్దుగుమ్మ త్రిధా చౌదరి.మొదట ఈ అమ్మడు పలు బెంగాళి సినిమాల్లో నటించి మంచి మార్కులు దక్కించుకుంది . ఆ తర్వాత మనసుకు నచ్చింది సినిమాలో కూడా నటించింది. అయినా టాలీవుడ్ లో హీరోయిన్ గా ఈ అమ్మడికి మంచి స్థాయిలో గుర్తింపు దక్కలేదు.ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియాలో ఈ అమ్మడు తెగ సందడి చేస్తోంది. సినిమాల్లో స్టార్‌ డమ్ దక్కించుకోలేక పోయినా కూడా సోషల్‌ మీడియా ద్వారా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేయడం ద్వారా ఈ అమ్మడు రెగ్యులర్‌ గా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా మరోసారి అందాల వీడియోను షేర్‌ చేసి ప్రేక్షకుల చూపును తిప్పుకోనివ్వడం లేదు.జల కన్య మాదిరిగా అందాల త్రిధ చౌదరి సోషల్ మీడియాలో ఈవీడియోను షేర్ చేసింది. బికినీలో జలకాలాడుతూ ఉన్న త్రిధ వీడియోను నెటిజన్స్ అలా చూస్తూనే ఉండి పోతున్నారు. దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌ అయ్యి మరోసారి త్రిధ గురించిన చర్చ జరుగుతోంది. అందాల ఆరబోత ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేయడం ద్వారా మళ్లీ సినిమాల్లో నటించే అవకాశాలను ఈ అమ్మడు దక్కించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ఈ అమ్మడకి ఒకటి రెండు సినిమాలకు సంబంధించిన చర్చలు జరిపింది అనే విషయము బయటకు వచ్చింది . అయితే ఇప్పుడు ఏదో ఒక సినిమా ఆఫర్ వచ్చి మళ్లి తన నటనతో అందరిని అలరించేటట్లు చేస్తుంది .






Untitled Document
Advertisements