లేట్ వయసులోనూ కుర్రాళ్ల మతి పోగోడుతున్న హాట్ బ్యూటీ

     Written by : smtv Desk | Wed, Mar 27, 2024, 04:44 PM

లేట్ వయసులోనూ కుర్రాళ్ల  మతి పోగోడుతున్న హాట్ బ్యూటీ

బాలీవుడ్, టాలీవుడ్ లో ఎంతో మంది అంద‌గ‌త్తెలున్నారు.ఇప్పుడున్న యువ నాయిక‌ల నుంచి సీనియ‌ర్ నాయిక‌ల వ‌ర‌కూ అందం విష‌యంలో పోటీ ప‌డుతుంటారు. ఎంతో మంది క్రేజీ భామ‌లున్నారు. అంద‌మే అసూయ‌ప‌డేంత బ్యూటీ వీళ్ల సొతం. అయినా వీరి అందరిని వదిలి పెట్టి 52 ఏళ్ల ట‌బును ఎంచుకుంటున్నారు. దీనిని బట్టి కొంత కాలంగా ట‌బు రేంజ్ ఎలా ఉందో తెలుస్తుంది .
ఎప్పుడైనా ట‌బు అందాల దాటి ఒకేలా ఉంటుంది అని ఇప్ప‌టికే ప్రూవ్ అయింది. `ది క్రూ` చిత్రం రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న కొద్ది ట‌బు అంత‌కంత‌కు నెట్టింట చెల‌రే గుతుంది. సినిమా స్టిల్స్ కి ధీటుగా ప్ర‌యివేటు ఫోటోల్ని నెట్టింట వ‌దులుతుంది. తాజాగా అమ్మ‌డు మ‌రో ఇంట్రెస్టింగ్ పిక్ తో నెటింట్లోకి వ‌చ్చేసింది. ఎరుపు వ‌ర్ణం ఔట్ ఫిట్ లో ట‌బు న‌వ నాయిక‌ల్నే త‌ల‌పిస్తుంది. ఈ అమ్మ‌డి బ్యూటీకి కుర్రాళ్లంద‌రికి మ‌తి పోతుంది. వీల్ పైఈ అమ్మ‌డి హాట్ భంగిమకి ఫిదా అవుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా ప్ర‌పోజ‌ల్స్ ఒక్కొక్క‌రుగా వ‌దులుతున్నారు. విల్ యూ మ్యారీ మీ అంటూ కుర్రాళ్లంతా ఎగ‌బ‌డుతున్నారు. ఐల‌వ్ యూ చెబుతూ నీ ప్రేమ‌కై స‌దా బానిస‌నంటూ త‌మ‌దైన శైలిలో ప్ర‌పోజ్ చేస్తున్నారు. ల‌వ్ సింబ‌ల్స్ పెడుతున్నారు . ఎమోజీల‌ను పోస్ట్ చేసి త‌మ మ‌న‌సులో భావాలు చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 52 ఏళ్ల వ‌య‌సులో ఇలా ప్ర‌పోజ‌ల్స్ రావ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఎంతో క్రేజ్ ఉంటే త‌ప్ప సాధ్యం కానిది. అందులో నేను ముందున్నానంటూ ట‌బు ఇలా మురిపిస్తుంది. మ‌రో రెండు రోజుల్లో ది క్రూ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.ఈ సినిమా చూసి ప్రేక్షకులు అందాల తార టబు ఎగిరే విమానంలో చిలిపి దొంగ‌త‌నాలు ఎలా చేస్తుంద‌ని అని చూడడానికి ఎదురు చుస్తున్నారు .





Untitled Document
Advertisements