ఒళ్లు తగ్గి౦చుకునే౦దుకు చిట్కాలు..

     Written by : smtv Desk | Fri, Apr 20, 2018, 06:31 PM

ఒళ్లు తగ్గి౦చుకునే౦దుకు చిట్కాలు..

హైదరాబాద్, ఏప్రిల్ 20 : గోరువెచ్చని వేడి నీళ్ళలో నిమ్మరసం, తేనే కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు. పొట్ట తగ్గుతుంది. ఈ విధంగా తాగబోయే ముందు మీరో చిన్న ఉపాయాన్ని కూడా పాటిస్తే ఇంకా బాగా పనిచేస్తుంది.

* “విడంగాలు” బజార్ లో, పచారీ కొట్లలో దొరుకుతాయి. వాటిని వేయించి మెత్తగా దంచి, ఆ పొడిని 1 చెంచా మోతాదులో తీసుకొని తేనే కలుపుకొని తిని, అప్పుడు ఈ నిమ్మరసం, తేనే వేడి నీళ్ళలో కలిపి తాగాలి. స్థూలకాయులకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కానీ, సరిపడని వారికి జలుబు చేయడం, గొంతు పూడుకుపోవడం, ఆయాసం వంటివి వచ్చే ప్రమాదం ఉంది. చూసుకుని వాడితే మంచిది.

Untitled Document
Advertisements