దీపికతో PV సింధు బయోపిక్?

     Written by : smtv Desk | Tue, Sep 14, 2021, 11:18 AM

దీపికతో PV సింధు బయోపిక్?

ఒలింపిక్ విన్నర్, స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుపై బయోపిక్ నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటి దీపిక పదుకొణే ఈ చిత్రంలో సింధు పాత్రను పోషిస్తుంది. అంతేకాదు, ఈ చిత్రాన్ని దీపిక తన సొంత బ్యానర్ పై నిర్మించేందుకు ఒప్పందం చేసుకుందట.

Untitled Document
Advertisements