ద్వాదశీవ్రతం ఎందుకు చేయాలి?

     Written by : smtv Desk | Fri, Jul 23, 2021, 04:47 PM

ద్వాదశీవ్రతం ఎందుకు చేయాలి?

హిందూ ధర్మం ప్రకారం బాధల నుండి పేదరికం నుండి విముక్తి పొందడానికి చేసే వ్రతం. ఫల్గుణ మాసంలో శుద్ధ పాడ్యమినాడు ఈ వ్రతం చేస్తారు. మహాబలి తన సైన్యంతో దేవతల పై దండెత్తి వారిని స్వర్గం నుండి తరిమి వేయగా అదితి తన సంతానానికి కలిగిన నష్టాన్ని గురించి కశ్యపునికి చెప్పగా కశ్యపుడు జరిగిన నష్టానికి నివారణగా ఈ వ్రతం ఆచరించమంటాడు. అదితి అట్లు ఆచరించగా శ్రీ మహావిష్ణువు వామనుడై బలిని పాతాళానికి తోక్కివేస్తాడు. ఆ రోజు నుండి ఈ వాతం ప్రసిద్దమయింది.





Untitled Document
Advertisements