పనికోసం ఇతర వెళ్ళే భారతీయులకు సులువుగా​ వీసాలు ఇచ్చే దేశాలివే!

     Written by : smtv Desk | Tue, Apr 30, 2024, 03:12 PM

పనికోసం ఇతర వెళ్ళే  భారతీయులకు సులువుగా​ వీసాలు ఇచ్చే దేశాలివే!

ఇదివరకటిలాగా ఉన్న ఊరు, కన్న తల్లి అంటూ పుట్టి పెరిగిన చోటే జీవితం అనుకునే రోజులు పోయాయి. మెరుగైన ఉపాధి, ఆర్థికంగా లాభసాటి అనుకుంటే ప్రపంచంలో ఏమూలకైనా వెళ్లి పనిచేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంలో మన భారతీయుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వృత్తి నిపుణుల నుంచి, కార్మికుల వరకు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మనవారు కనిపిస్తారు.

కష్టించే స్వభావం, పరిస్థితులకు అనుగుణంగా తెలివితేటలు ప్రదర్శించే తీరు భారతీయులను ప్రపంచదేశాల్లో ప్రత్యేకంగా నిలుపుతుంది. వివిధ దేశాల సంస్కృతులకు మనవాళ్లు చాలా త్వరగా అలవాటుపడతారు. అందుకే భారతీయులకు కొన్ని దేశాలు సులువుగా వర్క్ వీసాలు మంజూరు చేస్తుంటాయి. అలాంటి దేశాలేవో ఈ వీడియోలో చూసేద్దాం.
https://youtu.be/H5XGUL1zn1I?si=4H9vrugId946gEU0





Untitled Document
Advertisements