కోహ్లీ రికార్డు సమం చేసిన బట్లర్.. ఆఖరి మ్యాచ్ లో అయినా రికార్డును తన పేరు మీదికి మారుస్తాడా

     Written by : smtv Desk | Sat, May 28, 2022, 02:32 PM

కోహ్లీ రికార్డు సమం చేసిన బట్లర్.. ఆఖరి మ్యాచ్ లో అయినా రికార్డును తన పేరు మీదికి మారుస్తాడా

ఐపీఎల్ సీజన్ 2022 లో భాగంగా శుక్రవారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు రాజస్థాన్ రాయల్స్ కిమధ్య క్వాలిఫై రెండు మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు రాయల్ గా గెలుచుకొని ఫైనల్కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్లో శతకంతో చెలరేగిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గ్యాస్ బట్లర్ సరికొత్త రికార్డును తన పేరిట సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ సీజన్ లో భారత ఆటగాడు విరాట్ కోహ్లీ పై ఉన్న ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ ఇంతకుముందు ఒకే ఐపీఎల్ సీజన్లో 4 సెంచరీలు చేసి రికార్డును నెలకొల్పాడు. అయితే ఈ ఈ ఐపీఎల్ సీజన్ లో జాస్ బట్లర్ నాలుగు సెంచరీలు నెలకొల్పి కోహ్లీ కి ఉన్న రికార్డును సమం చేస్తూ నిలిచాడు. అయితే ఐపీఎల్ సీజన్ లో ఫైనల్ మ్యాచ్ మిగిలి ఉన్నందున ఫైనల్ మ్యాచ్లో కోహ్లీ రికార్డును తిరగరాస్తాడు అని క్రీడ నిపుణులు భావిస్తున్నారు. జాస్ బట్లర్ కోహ్లీ రికార్డు నిషేధించిన కూడా ఆ సీజన్లో కోహ్లీ 4 సెంచరీలతో పాటు ఏకంగా 973 పరుగులు చేసిన రికార్డును లేక పోయే అవకాశం ఉంది.

Untitled Document
Advertisements