కలెక్టర్ కార్యాలయం ముందు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యాయత్నం

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 12:51 PM

కలెక్టర్ కార్యాలయం ముందు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యాయత్నం

మేడ్చల్ కీసర లోని కలెక్టర్ కార్యాలయం ముందు ఒక మహిళ ఆత్మహత్యాయ త్నానికి పాల్పడింది. దీంతో అక్కడ ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని రక్షించారు. కుతాది లక్ష్మి , కుతాది సులోచన , కుతాది సుజాత , ఈ ముగ్గురు అక్క చెల్లెలు... ఈ ముగ్గురు కలిసి కలెక్టర్ ఆఫీస్‌కు వెళ్లారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం వాదనకు దిగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Untitled Document
Advertisements