'ఎనిమి' టీజర్

     Written by : smtv Desk | Sat, Jul 24, 2021, 06:56 PM

'ఎనిమి' టీజర్

బాలా దర్శకత్వంలో వచ్చిన వాడు-వీడు సినిమాలో హీరోలుగా నటించిన ఆర్య, విశాల్ మళ్ళీ తెర పంచుకోనున్నారు. వీరిద్దరి లేటెస్ట్ మూవీ ‘ఎనిమి’ (Enemy). ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ ఇద్దరు హీరోలు అదరగొట్టేశారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించగా.. ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో నటించారు.







Untitled Document
Advertisements